లంక గ్రామాల పునరావాస ప్రజలకు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు

లంక గ్రామాల పునరావాస ప్రజలకు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు

             అవనిగడ్డ నియోజకవర్గం,మోపిదేవి మండలం కృష్ణా నదికి వచ్చిన వరదలు వలన లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. పులిగడ్డ వార్పు దగ్గర 200 మందికి జనసేన పార్టీ అధ్వర్యంలో వరద భాధితులకు జనసైనికులు ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, భోగిరెడ్డి సాంబశివరావు, రుసు కృష్ణాంజనేయులు, అరజా రాధిక గోళ్ల ప్రసాద్  మడమల రంజిత్, బండ్రెడ్డి, మల్లిఖార్జున్ బండి నాగార్జున, చోడగం విమల్ కృష్ణ, సుదాని నందగోపాల్, కూరేటి రాఘవ, కలపాల ప్రసాద్, కోసురు సీతారామాంజ నేయులు, బాదర్ల లోలాక్షుడు, కోసురు అన్వేష్, సోమిశెట్టి దిలీప్, ఆకుల పవన్ కళ్యాణ్, కూరేటి జగన్ పాల్గొన్నారు. 

See also  జనసేనాని జన్మదిన వారోత్సవాల సందర్భంగా చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి