నిద్రలో వున్న సీయంను మేల్కొపుతాం : వబ్బిన సత్యనారాయణ

వబ్బిన సత్యనారాయణ

      శృంగవరపుకోట ( జనస్వరం ) : హష్ టాక్ రహదారి మార్గాలు ఎలా వున్నాయో చూపిస్తూ ఈ నెల 15,16,17 తేదీ ల్లో మరోసారి రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపేనింగ్ చేయాలని జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసింది. శృంగవరపుకోట నియోజకవర్గం సీనియర్ నాయకులు వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కడికి అక్కడ రోడ్డు గుంతలు వుండడం వలన ప్రయాణానికి వీలుగా లేకుండా ప్రమాదాలుకు గురి కావలసిన వస్తుంది. వర్షము వస్తే గుంతలు కనబకపోవటం వలన నరకం ప్రయాణము అవుతుంది. అని ఇకనైనా మేల్కొని రోడ్ల నిర్మాణం దృష్టి సారించాలని ముఖ్యమంత్రి గారికి ఎంతైనా తెలియజేయడం కొరకు డిజిటల్ క్యాంపేనింగ్ నిర్వహించడం జరుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైకులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరుతుందని వివరించారు.

See also  జనసైనికుడు కుటుంబాన్ని ఆదుకున్న జనసేన నాయకులు బోడపాటి శివదత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :