Logo
Date of Publish : 14 July 2022, 3:56 pm
Editor : Sake Naresh

నిద్రలో వున్న సీయంను మేల్కొపుతాం : వబ్బిన సత్యనారాయణ

      శృంగవరపుకోట ( జనస్వరం ) : హష్ టాక్ రహదారి మార్గాలు ఎలా వున్నాయో చూపిస్తూ ఈ నెల 15,16,17 తేదీ ల్లో మరోసారి రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపేనింగ్ చేయాలని జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసింది. శృంగవరపుకోట నియోజకవర్గం సీనియర్ నాయకులు వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కడికి అక్కడ రోడ్డు గుంతలు వుండడం వలన ప్రయాణానికి వీలుగా లేకుండా ప్రమాదాలుకు గురి కావలసిన వస్తుంది. వర్షము వస్తే గుంతలు కనబకపోవటం వలన నరకం ప్రయాణము అవుతుంది. అని ఇకనైనా మేల్కొని రోడ్ల నిర్మాణం దృష్టి సారించాలని ముఖ్యమంత్రి గారికి ఎంతైనా తెలియజేయడం కొరకు డిజిటల్ క్యాంపేనింగ్ నిర్వహించడం జరుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైకులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరుతుందని వివరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com