మానవత్వం చాటుకున్న జగ్గయ్యపేట జనసేన నాయకులు

    జగ్గయ్య పేట, (జనస్వరం) : జనసైనికుడు పాషా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బడే మనోజ్, బడే భరత్ వెంటనే స్పందించి రూ.5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అదే క్రమంలో జనసేన మలిదశ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభమైన నేపథ్యంలో జనసైనికులు కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందున రూ.10,000 వేల రూపాయలు కేటాయించారు. ఈ సందర్బంగా స్థానిక జనసైనికులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

See also  పార్టీ అభివృద్ధి కోసం చర్చించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి