పార్టీ అభివృద్ధి కోసం చర్చించిన జనసేన నాయకులు

     పెందుర్తి ( జనస్వరం ) :  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం అధ్యక్షలు మరియు మాజీ M L A, సీనియర్ నేత అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు జనసేన పార్టీ లో చేరిన సందర్బంగా S. కోట నియోజకవర్గం నాయకులు వబ్బిన. సత్తి బాబు గారు మరియు జామి మండల నాయకులు పీవీర్ వర్మా (రాజు ) గారు, డేగల ఈస్వర్ రావు గారు, L. కోట మండల నాయకులు షేక్. ఫిరోజ్ గారు అలాగే రుద్ర నాయుడు గారు నిన్న మధ్యాహ్నం ఆయనను కలవటం జరిగింది.. ఇ కలయిక లో నియోజకవర్గం సమస్య లు గురించి మరియు పార్టీ స్థితి గతులు గురించి, పార్టీ అభిరుద్ది గురించి, భావిసత్తులో పార్టీ బలోపేతం కోసం ఏ ఏ కార్యక్రమాలు చేయాలో మాట్లాడటం జరిగింది. 

See also  కాలువ లేనందున ఇబ్బంది పడుతున్న గృహస్తులుకు బాసటగా నిలబడి పోరాటం చేస్తున్న జనసేన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి