మంచినీరు కలుషితం అవుతుందని బాగు చేయడానికి జనసేన నాయకుల ఆర్థిక సాయం

మంచినీరు

    ఎచ్ఛర్ల ( జనస్వరం ) :  సీతవలస గ్రామంలో మంచినీరు కలుషితం అవుతుందని  గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు  గోవిందరెడ్డి ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్  కు తెలియజేశారు. ఆ గ్రామానికి ఎచ్చెర్ల జనసేన ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్ గారు 18000/- వాటర్ ట్యాంక్ ను అందించారు. అలాగే కాపు సంక్షేమ సేన యువజన కార్యదర్శి గొర్లె సూర్య ప్లంబిగ్ కు 5000/- సహాయం చేయడ౦ జరిగింది. ఈ కార్యక్రమం లో అప్పలకొండ, అప్పన్న, జగదీష్, అప్పలనాయుడు, సంతోష్ జనసైనికులు పాల్గొన్నారు. 

See also  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా...