ఎచ్ఛర్ల ( జనస్వరం ) : సీతవలస గ్రామంలో మంచినీరు కలుషితం అవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు గోవిందరెడ్డి ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్ కు తెలియజేశారు. ఆ గ్రామానికి ఎచ్చెర్ల జనసేన ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్ గారు 18000/- వాటర్ ట్యాంక్ ను అందించారు. అలాగే కాపు సంక్షేమ సేన యువజన కార్యదర్శి గొర్లె సూర్య ప్లంబిగ్ కు 5000/- సహాయం చేయడ౦ జరిగింది. ఈ కార్యక్రమం లో అప్పలకొండ, అప్పన్న, జగదీష్, అప్పలనాయుడు, సంతోష్ జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com