ఉరవకొండలో జనసేనపార్టీలో డొక్కా సీతమ్మ చలివేంద్రం

ఉరవకొండ

          ఉరవకొండ ( జనస్వరం ) : స్థానిక ఉరవకొండ పట్టణ లో మల్లేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేకి వచ్చిన భక్తులకు దప్పికలు తీర్చడానికి జనసేన పార్టీ స్టేట్ ఫోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ p.భవానీ రవికుమార్ గారి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.  జనసైనికులు మల్లికార్జున & విశ్వనాధ్ ఆధ్వర్యంలో *డొక్కా సీతమ్మ చలివేంద్రం (మజ్జిగ) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ, ఉరవకొండ మండల ప్రధాన కార్యదర్శి తిలక్, కార్యదర్శి సురేష్, జనసైనికులు వేణు, హరి, మణికంఠ, రంగముని, విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. 

See also  వీర మహిళలు జోలికి వస్తే తాట తీస్తాం : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వీర మహిళల ధ్వజం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :