
విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో 10రోజులు కిందట జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం అనంతరం దానికోసం తెలుసుకొని, కొంతం మంది మహిళలు, వృద్ధులు గత మూడు రోజుల నుంచి శ్రీ పీలా రామకృష్ణ గారి ఇంటికి వచ్చి కంటి సమస్య ఉంది అని చెప్పగానే, వెంటనే స్పందించి, అందరినీ సమీకరించి, ఇలాంటి విపత్కర సమయంలొ కూడా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారితో మాట్లాడి ఈరోజు ఉదయం పరీక్షలు చేయించగా 14మందికి ఆపరేషన్ అవసరం అని చెప్పగానే, వెంటనే వ్యాన్ లొ ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్ కి పంపించడం జరిగింది.








