Logo
Date of Publish : 26 April 2021, 2:44 pm
Editor : Sake Naresh

మానవత్వాన్ని చాటుకున్న విశాఖ పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు

                  విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో 10రోజులు కిందట జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం అనంతరం దానికోసం తెలుసుకొని, కొంతం మంది మహిళలు, వృద్ధులు గత మూడు రోజుల నుంచి శ్రీ పీలా రామకృష్ణ గారి ఇంటికి వచ్చి కంటి సమస్య ఉంది అని చెప్పగానే, వెంటనే స్పందించి, అందరినీ సమీకరించి, ఇలాంటి విపత్కర సమయంలొ కూడా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారితో మాట్లాడి ఈరోజు ఉదయం పరీక్షలు చేయించగా 14మందికి ఆపరేషన్ అవసరం  అని చెప్పగానే, వెంటనే వ్యాన్ లొ ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్ కి పంపించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com