మదనపల్లిలో 35 రోజు జనసేన ఇంటింటా ప్రచారం

మదనపల్లి

    మదనపల్లి ( జనస్వరం ) : 35 రోజు ప్రచారంలో భాగంగా కోళ్ల బైలు పంచాయతీ,బాబు కాలనీలోని ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ మల్లికా జనసైనికులు తుపాకుల ధరణి, రాయల్ ఆకుల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తక్కోళ్ల శివ, యాసిన్, సోను, కోనేటి శ్రీనివాసులు,షేక్ బహదూర్ జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  ప్రజల సమస్యలు అధికారులకు పట్టావా ? : నర్సీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర