మదనపల్లి ( జనస్వరం ) : 35 రోజు ప్రచారంలో భాగంగా కోళ్ల బైలు పంచాయతీ,బాబు కాలనీలోని ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ మల్లికా జనసైనికులు తుపాకుల ధరణి, రాయల్ ఆకుల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తక్కోళ్ల శివ, యాసిన్, సోను, కోనేటి శ్రీనివాసులు,షేక్ బహదూర్ జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com