జనసేన నాయకుల ప్రోత్సాహంతో చావలి హైస్కూల్ కి సైన్స్ ల్యాబ్ పరికరాలు అందజేత

జనసేన

    వేమూరు ( జనస్వరం ) : వేమూరు మండలం, చావలి గ్రామం Z.P.H హై స్కూల్ కి జనసేన పార్టీ ప్రోత్సహంతో అనంతపురం R.D.T రూరల్ సంస్థ ద్వారా సోమారౌతు, బ్రహ్మం ఆధ్వర్యంలో సైన్స్ లాబ్ కి కావలసిన పరికిరాలు అందించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులు అని, అందరూ క్రమశిక్షణతో చదవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు తమ లక్ష్యం దిశగా పయనించేలా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  చావలి జనసేన నాయకులు విష్ణుమొలకల శ్రీనివాస్, తాడికొండ శివరాం కృష్ణ, వుసా రాజేష్, బాజి, పద్దయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

See also  ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి