ప్రభుత్వ ఆసుపత్రులలో వెహికల్ పార్కింగ్ ఛార్జీలు ఎందుకు? జనసేన నాయకులు హుస్సేన్ ఖాన్

     విజయనగరం, (జనస్వరం): విజయనగరం జిల్లాలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మాత శిశు ఆరోగ్య కేంద్రం (ఘోష ఆసుపత్రి) లో వచ్చే పేద మధ్య తరగతి పేషంట్స్ వద్ద వెహికల్ పార్కింగ్ చార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ యువ నాయకుడు హుస్సేన్ ఖాన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి విజయనగరం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, మెరక ముడుదాం మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

See also  బైక్ ఆక్సిడెంట్లో మరణించిన దాకరపు కొండలు కుటుంబాన్ని పరామర్శించిన ముదినేపల్లి జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి