విజయనగరం, (జనస్వరం): విజయనగరం జిల్లాలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మాత శిశు ఆరోగ్య కేంద్రం (ఘోష ఆసుపత్రి) లో వచ్చే పేద మధ్య తరగతి పేషంట్స్ వద్ద వెహికల్ పార్కింగ్ చార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ యువ నాయకుడు హుస్సేన్ ఖాన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి విజయనగరం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, మెరక ముడుదాం మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com