జనసేనతో మేము సైతం కార్యక్రమం

జనసేన

         విజయవాడ, డిసెంబర్ 16 : క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన స్టిక్కర్లను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ స్టిక్కర్లను ఆటోలకు అంటించి పోతన మహేష్ చేతుల మీదుగా జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు వల్లంశెట్టి రాజు, మదన్ కుమార్ లు మాట్లాడుతూ జనసేన పార్టీ గెలుపునకు పోతిన మహేష్ తో మేము సైతం నడుస్తామని, ఆయన విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు.

See also  సర్వేపల్లి యువత చూపు.. జనసేన వైపు...

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి