హాట్టా గూడా గ్రామంలో జనసేన బృందం పర్యటన

     అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అరుకు మండల పరిధిలోగల మాడగడ పంచాయతీ హాట్టా గూడా గ్రామంలో జనసేన బృందం పర్యటించారు. ముందుగాను ఇంటింటికి జనసేన మాటలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. గ్రామంలో దీర్ఘకాలం నుంచి వ్యాధితో బాధపడుతున్న బాధితురాలు అప్పలమ్మ ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం గ్రామాల్లో ఉన్న పాఠశాలను సందర్శించి విద్యార్థినీ విద్యార్థులతో సమావేశమై మీరందరూ బాగా చదువుకొని ఉన్నతస్థాయిలో ఎదిగేలా ఇప్పటినుండి ఆగ చదువుకోవాలని వారితో సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు గతం లక్ష్మణరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

See also  జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన నాయకులు పాటంశెట్టి సూర్యచంద్ర గారి అధ్వర్యములో కరోనా కిట్లు పంపిణీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :