Logo
Date of Publish : 28 July 2022, 2:10 am
Editor : Sake Naresh

హాట్టా గూడా గ్రామంలో జనసేన బృందం పర్యటన

     అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అరుకు మండల పరిధిలోగల మాడగడ పంచాయతీ హాట్టా గూడా గ్రామంలో జనసేన బృందం పర్యటించారు. ముందుగాను ఇంటింటికి జనసేన మాటలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. గ్రామంలో దీర్ఘకాలం నుంచి వ్యాధితో బాధపడుతున్న బాధితురాలు అప్పలమ్మ ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం గ్రామాల్లో ఉన్న పాఠశాలను సందర్శించి విద్యార్థినీ విద్యార్థులతో సమావేశమై మీరందరూ బాగా చదువుకొని ఉన్నతస్థాయిలో ఎదిగేలా ఇప్పటినుండి ఆగ చదువుకోవాలని వారితో సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు గతం లక్ష్మణరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com