అగనంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో రెండు సిమెంట్ బల్లలుఏర్పాటు

అగనంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో రెండు సిమెంట్ బల్లలుఏర్పాటు

           గాజువాక నియోజవర్గం అగనంపూడి జనసైనికులు మేడశెట్టి విజయ్ గారు మరియు దాసరి శ్రీను గారి ఆర్దిక సహకారంతో పాయకరావుపేట నియోజవర్గం కోడవటిపూడి జనసైనికులు శ్రీను గారి అభ్యర్దనమేరకు కోడవటిపూడి గ్రామంలో అగనంపూడి జనసైనికులు , జనసేన పార్టీ తరుపున రెండు సిమెంట్ బల్లలు వేయించడం జరిగంది. ఈ కార్యక్రమంలో శీను జనసైనికుడు. పి నానాజీ. ఎం నానాజీ .బి సాయి జై గణేష్. కే శీను పి చెన్న పాల్గొన్నారు. 

See also  ఘనంగా జనసేన పార్టీ ధార్మిక సేవా మండలి సభ్యులు నారంశెట్టి కుర్మా రావు జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి