ఘనంగా జనసేన పార్టీ ధార్మిక సేవా మండలి సభ్యులు నారంశెట్టి కుర్మా రావు జన్మదిన వేడుకలు

    విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ ధార్మిక సేవా మండలి సభ్యులు నారంశెట్టి కూర్మా రావు జన్మదినం సందర్భంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్, టౌన్ కమిటీ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ చేతుల మీదగా కోమల విలాస్ సెంటర్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గురువు మధన్ కుమార్, వల్లంశెట్టి రాజు, అలమురి సాంబ, నల్లబెల్లి కనక రావు, పులిచేరి రమేష్, రాజు నాయుడు, పండు, జనసైనికులు పాల్గొని కుర్మా రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

See also  ఆమదాలవలస మున్సిపాలిటీ కసింవలసలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి