బద్వేలు ఉప ఎన్నికకకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు : జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్

   అమరావతి, (జనస్వరం) :  బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసేన పార్టీ తరఫున బిజెపీకి సహాయ సహకారాలు అందించేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ కమిటీలో శ్రీ తాతంశెట్టి నాగేంద్ర (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ ముకరం చాంద్ (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ సుంకర శ్రీనివాస్ (కడప అసెంబ్లీ పార్టీ ఇంఛార్జ్) ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.

See also  సీపీఎస్ రద్దు చేసి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం : జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :