జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీలోకి చేరిన తోట సుబ్బారావు

     హైదరాబాద్, (జనస్వరం) : హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తోట సుబ్బారావు, ఇతర పార్టీ నాయకులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా అధినేత కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులను కలుపుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి విజయం దిశగా అడుగులు వేయాలని తోట సుబ్బారావుకి, నాయకులకు సూచించడం జరిగింది.

See also  ఇంటింటికి రాబోయే మన జనసేన టిడిపి ప్రభుత్వ౦

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :