హైదరాబాద్, (జనస్వరం) : హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తోట సుబ్బారావు, ఇతర పార్టీ నాయకులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా అధినేత కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులను కలుపుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి విజయం దిశగా అడుగులు వేయాలని తోట సుబ్బారావుకి, నాయకులకు సూచించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com