ఆలయ అభివృద్ధికి, ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.100000 విరాళం అందించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

ఆలయ అభివృద్ధికి, ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి రూ. 100000 విరాళం అందించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

              మిలటరీ మాధవరంలో ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి ₹50,000 లు విరాళంగా మరియు తాడేపల్లిగూడెం వానపల్లి గూడెంలో శివాలయం నిర్మాణానికి ₹.50,000 లు విరాళంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ జనసైనికులు తమ దృష్టికి తీసుకురాగా పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో సహాయం అందించడం జరిగింది అన్నారు. అలాగే ఈ కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ప్రజలకు ఏం కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందు ఉంటానని తెలిపారు.  

See also  ఉద్దానంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవి అన్నీ ఉత్తుత్తి మాటలే!

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి