జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు

జనసేన

      కృష్ణా ( జనస్వరం ) : కొండపల్లి మున్సిపాలిటీలో జనసేన పార్టీ నాయకులు అక్కల రామమోహన్ (గాంధీ ) ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచి వాళ్ళ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. రంజాన్ పండుగ సందర్బంగా యతిరాజుల ప్రవీణ్ ఆధ్వర్యంలో అక్కల రామమోహన్ రావు (గాంధీ) గారి చేతులమీదుగా పండ్లు మరియు స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ నాయకులు అక్కల సత్యనారాయణ, రాగాల నాని, సామల సుజాత, సిరిపురం సురేష్, రామాంజనేయులు, పగిడిపల్లి వెంకట్, ఎరుబండి నరసింహారావు, రమేష్, మరియు ముస్లిం మత గురువు లు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

See also  పోలవరం - శ్రీ సత్యసాయి డ్రికింగ్ ప్రాజెక్టులో వర్కర్స్ జీతాలు ఇవ్వలేదని చేస్తున్న సమ్మెకు జనసేన మద్దతు, డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వానికి వినతి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :