Logo
Date of Publish : 03 May 2022, 3:26 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు

      కృష్ణా ( జనస్వరం ) : కొండపల్లి మున్సిపాలిటీలో జనసేన పార్టీ నాయకులు అక్కల రామమోహన్ (గాంధీ ) ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచి వాళ్ళ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. రంజాన్ పండుగ సందర్బంగా యతిరాజుల ప్రవీణ్ ఆధ్వర్యంలో అక్కల రామమోహన్ రావు (గాంధీ) గారి చేతులమీదుగా పండ్లు మరియు స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ నాయకులు అక్కల సత్యనారాయణ, రాగాల నాని, సామల సుజాత, సిరిపురం సురేష్, రామాంజనేయులు, పగిడిపల్లి వెంకట్, ఎరుబండి నరసింహారావు, రమేష్, మరియు ముస్లిం మత గురువు లు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com