ఉప్పర వీధిలో వీధి కుక్కల నుంచి రక్షణ కరువు

  ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఉప్పర వీధిలో వీధి కుక్కల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో వీధిలో తిరగాలంటే వృద్ధులు, వికలాంగులు, వాహనదారులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని అన్నారు. వెంటనే పురపాలక అధికారులు వీధి కుక్కలపై దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. 

See also  మద్దికెరలో జనసేనపార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :