ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఉప్పర వీధిలో వీధి కుక్కల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో వీధిలో తిరగాలంటే వృద్ధులు, వికలాంగులు, వాహనదారులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని అన్నారు. వెంటనే పురపాలక అధికారులు వీధి కుక్కలపై దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com