గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాంబాబుకు పవర్ స్టార్ గల్ఫ్ కార్మికులు ఆర్థిక సహాయం

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాంబాబుకు పవర్ స్టార్ గల్ఫ్ కార్మికులు ఆర్థిక సహాయం        గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజోలు నియోజకవర్గం కూనవరం గ్రామ జనసైనికుడు లక్కోజు రాంబాబు వైద్య ఖర్చుల నిమిత్తం మండేల బాబి నాయుడు మరియు ఉలిశేట్టి శ్రీను, ఓబిలి సురేష్ వారి స్నేహితులు కలిసి” పవన్ కళ్యాణ్ మా దేవుడు పవర్ స్టార్ గల్ఫ్ కార్మికులు గ్రూపు” ద్వారా గల్ఫ్ దేశాల్లో కష్టపడుతూ వాళ్ళ కష్టార్జితంలో కొంత డబ్బులు తీసి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకుల చేతులు మీదుగా 5 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దిరిశాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి, ఉండపల్లి అంజి, కాకర శ్రీను, ఉలిశేట్టి లక్ష్మణరావు, బోణం చలమయ్య, కూడిపూడి గణేశ్వరరావు, గిడుగు శేఖర్, గిడుగు బ్రహ్మాజీ, బోణం సుబ్బు, పోతురాజు రవికుమార్, కొనగాల బాలాజీ నితిశ్, వంగా సతిష్, మేడిచర్ల కృష్ణ మూర్తి, కానూరి గాంధీ, బోణం దుర్గా ప్రసాద్, దుర్గా రావు, సందిప్, ప్రసాద్, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. 

See also  శ్వాస సంబధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పాపకు JSP Revolution Team తరుపున ఆర్థిక సాయం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి