Logo
Date of Publish : 07 October 2020, 2:20 pm
Editor : Sake Naresh

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాంబాబుకు పవర్ స్టార్ గల్ఫ్ కార్మికులు ఆర్థిక సహాయం

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాంబాబుకు పవర్ స్టార్ గల్ఫ్ కార్మికులు ఆర్థిక సహాయం        గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజోలు నియోజకవర్గం కూనవరం గ్రామ జనసైనికుడు లక్కోజు రాంబాబు వైద్య ఖర్చుల నిమిత్తం మండేల బాబి నాయుడు మరియు ఉలిశేట్టి శ్రీను, ఓబిలి సురేష్ వారి స్నేహితులు కలిసి" పవన్ కళ్యాణ్ మా దేవుడు పవర్ స్టార్ గల్ఫ్ కార్మికులు గ్రూపు" ద్వారా గల్ఫ్ దేశాల్లో కష్టపడుతూ వాళ్ళ కష్టార్జితంలో కొంత డబ్బులు తీసి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకుల చేతులు మీదుగా 5 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దిరిశాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి, ఉండపల్లి అంజి, కాకర శ్రీను, ఉలిశేట్టి లక్ష్మణరావు, బోణం చలమయ్య, కూడిపూడి గణేశ్వరరావు, గిడుగు శేఖర్, గిడుగు బ్రహ్మాజీ, బోణం సుబ్బు, పోతురాజు రవికుమార్, కొనగాల బాలాజీ నితిశ్, వంగా సతిష్, మేడిచర్ల కృష్ణ మూర్తి, కానూరి గాంధీ, బోణం దుర్గా ప్రసాద్, దుర్గా రావు, సందిప్, ప్రసాద్, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com