పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా – వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో 11వ రోజు పాదయాత్ర

వంగ లక్ష్మణ్ గౌడ్

    నాగర్ కర్నూలు ( జనస్వరం ) : నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బండపల్లి మరియు, అనంతసాగర్ గ్రామలలో వంగ లక్ష్మణ్ గౌడ్ గారి పాదయాత్రలో భాగంగా బండపల్లి మరియు అనంతసాగర్ గ్రామలలో జనసేన సీనియర్ నాయకులతో, జనసైనికులతో కలసి గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు.. పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, దేశమొని రాజేష్, గోపాస్ రమేష్, కొడిగంటి సాయి కుమార్, పేరుమల్ల శేఖర్, వంశీ, లక్ష్మి నారాయణ, విజయ్, సూర్య, మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  విజయనగరం నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్స్ మరియు మండల అధ్యక్షులు సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి