గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు

నేతాజీ

    విజయవాడ, (  జనస్వరం ) : స్థానిక 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ కార్యాలయంలో నేతాజీ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వీరుడు నేతాజీ అని అన్నారు. నేతాజీ అస్థికలను భారత్ దేశానికి తీసుకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణం దివాకర్ పడాల రాంబాబు వ్యాపారి వాసు కోగంటి ఝాన్సీ మొద్దని రామారావు ఇరు పిల్లి నగేష్ నూకరాజు సాంబయ్య ఫణి కుమార్ పాల్గొన్నారు.

See also  ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :