Logo
Date of Publish : 23 January 2023, 3:39 pm
Editor : Sake Naresh

గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు

    విజయవాడ, (  జనస్వరం ) : స్థానిక 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ కార్యాలయంలో నేతాజీ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వీరుడు నేతాజీ అని అన్నారు. నేతాజీ అస్థికలను భారత్ దేశానికి తీసుకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణం దివాకర్ పడాల రాంబాబు వ్యాపారి వాసు కోగంటి ఝాన్సీ మొద్దని రామారావు ఇరు పిల్లి నగేష్ నూకరాజు సాంబయ్య ఫణి కుమార్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com