నారాయణపురంలో “నా సేన కోసం నా వంతు”

     ఉంగుటూరు, (జనస్వరం) : స్థానిక నియోజకవర్గంలోని నారాయణపురం జనసేనపార్టీ కార్యాలయంలో ఆదివారం “నా సేన కోసం నా వంతు” నిర్వహించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే వ్యక్తి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ సందర్బంగా పార్టీ ఇంచార్జి ధర్మరాజు మాట్లాడుతూ ఆయనకు అండగా నిలబడేందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నిమ్మల మౌనిక, మద్దాల విజయ లక్ష్మి, తోట పవన్, అయ్యప్ప సురత్తుల, కందులపాటి సత్యనారాయణ, వాసు రాజు, నాగు కపెల్లి, చైతన్య మకని, మద్దాల ఉమా తదితరులు పాల్గొన్నారు.

See also  2021 MPTC And ZPTC Janasena Candidates Win List

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :