Logo
Date of Publish : 02 October 2022, 2:55 pm
Editor : Sake Naresh

నారాయణపురంలో “నా సేన కోసం నా వంతు”

     ఉంగుటూరు, (జనస్వరం) : స్థానిక నియోజకవర్గంలోని నారాయణపురం జనసేనపార్టీ కార్యాలయంలో ఆదివారం "నా సేన కోసం నా వంతు" నిర్వహించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే వ్యక్తి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ సందర్బంగా పార్టీ ఇంచార్జి ధర్మరాజు మాట్లాడుతూ ఆయనకు అండగా నిలబడేందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నిమ్మల మౌనిక, మద్దాల విజయ లక్ష్మి, తోట పవన్, అయ్యప్ప సురత్తుల, కందులపాటి సత్యనారాయణ, వాసు రాజు, నాగు కపెల్లి, చైతన్య మకని, మద్దాల ఉమా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com