మధిర నియోజకవర్గం విద్యార్థిని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికై జనసేన పోరాటం

    మధిర, (జనస్వరం) : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులు వేముల వినయ్ కుమార్ విద్యార్థిని, విద్యార్థులకు మీరు చదువుతున్న ప్రైవేట్ లేదా ప్రభుత్వ స్కూల్ లో కానీ కాలేజ్ లో కానీ మీకు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా, ఎటువంటి ఇబ్బందులకు గురిఅయిన ఈ నెంబర్ కు 8688635552 వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ చేసి తెలియచేయవచ్చు అని అన్నారు. ఆ సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి జనసేన విద్యార్థి విభాగం పోరాటం చేసి సమస్యకు పరిష్కారం చూపుతుంది అని తెలియజేసారు.

See also  జనసేన పార్టీ అధికారంలోకి రావాలని విజయసంకల్ప పాదయాత్ర ప్రారంభించిన ధర్మవరం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :