Logo
Date of Publish : 08 March 2022, 4:45 pm
Editor : Sake Naresh

మధిర నియోజకవర్గం విద్యార్థిని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికై జనసేన పోరాటం

    మధిర, (జనస్వరం) : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులు వేముల వినయ్ కుమార్ విద్యార్థిని, విద్యార్థులకు మీరు చదువుతున్న ప్రైవేట్ లేదా ప్రభుత్వ స్కూల్ లో కానీ కాలేజ్ లో కానీ మీకు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా, ఎటువంటి ఇబ్బందులకు గురిఅయిన ఈ నెంబర్ కు 8688635552 వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ చేసి తెలియచేయవచ్చు అని అన్నారు. ఆ సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి జనసేన విద్యార్థి విభాగం పోరాటం చేసి సమస్యకు పరిష్కారం చూపుతుంది అని తెలియజేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com