వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీని గెలిపిద్దాం

   పిఠాపురం ( జనస్వరం ) :  పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామం జనసేన నాయకులు కర్రి హరిబాబు అద్వర్యంలో దళిత వాడలో పర్యటన జరిగింది.  మన ఊరు అభివృద్ధి జనసేనపార్టీని గెలిపిద్దాం  అనే కార్యక్రమం ప్రారంభించారు. తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా నిరుపేద 3. కుటుంబాలకు బియ్యం బస్తాలను కర్రి హరిబాబు, పి. ఎస్. ఎన్. మూర్తి  ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పిండి. శ్రీనువాస్, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్, నామ శ్రీకాంత్, దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను.,వాసం శెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు. 

See also  ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమకేసు పెట్టి మానసికంగా హింసిస్తున్నారని వినుతా కోట ఆవేదన