జనసేన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన వీర మహిళ షేక్ హాలీ మా బి

జనసేన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన వీర మహిళ షేక్ హాలీ మా బి

                  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో లో శ్రీమతి షేక్ హాలీ మా బి జనసేన వన రక్ష సమస్త ప్రాణి కోటి ప్రాణి జీవరక్ష లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటి పంపిణీ చేయడం, తమ పరిసరాల్లో ఉండే పిల్లలను భాగ్య స్వామి చేసి వారి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం,  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి షేక్ హాలీ మా బి ఆమె మాట్లాడుతూ మన పరిసరాలలో మనమే రక్షించుకోవాలని ఆమె సూచించారు.  వన రక్షణ మనం కాపాడుకుంటే రేపటి తరం భవిష్యత్తు బాగుంటుందని జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి షేక్ హలీమా బి చెప్పారు.  ప్రతి ఒక్కరూ కూడా తమ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. 

See also  పరిపాలించడం చేతకాకనే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి