మహాత్మాగాంధీజీ జయంతి సందర్బంగా జనసేన పార్టీ ఘన నివాళులు

     పార్వతీపురం ( జనస్వరం ) : సమాజంలో మార్పు రావాలి అంటే ముందు మనతోనే శ్రీకారం చుట్టాలి అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి, దేశం కోసం అహర్నిశలు శ్రమించి దేశ ప్రజలను, దేశాన్ని బానిసత్వం నుండి విముక్తి చేసిన వ్యక్తి  మహాత్మాగాంధీజి. ఆయన జయంతి సందర్బంగా సీతానగరం మండల కేంద్రంలో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలా వేసి ఘనంగా నివాళులు అర్పించిన పార్వతీపురం నియోజకవర్గ జనసేన టీం, తదితరులు పాల్గొన్నారు. 

See also  వంగవీటి మోహన్ రంగా పేరు మీద స్మృతి వనం, ఒక పథకానికి పేరు ఏర్పాటు చేయాలి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :