పార్వతీపురం ( జనస్వరం ) : సమాజంలో మార్పు రావాలి అంటే ముందు మనతోనే శ్రీకారం చుట్టాలి అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి, దేశం కోసం అహర్నిశలు శ్రమించి దేశ ప్రజలను, దేశాన్ని బానిసత్వం నుండి విముక్తి చేసిన వ్యక్తి మహాత్మాగాంధీజి. ఆయన జయంతి సందర్బంగా సీతానగరం మండల కేంద్రంలో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలా వేసి ఘనంగా నివాళులు అర్పించిన పార్వతీపురం నియోజకవర్గ జనసేన టీం, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com