పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో 10వ రోజు సేవా కార్యక్రమాలు

10వ రోజు

 నెల్లూరు, (జనస్వరం) :  జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాలలో భాగంగా 10వ రోజు  నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో జనసేన పార్టీ కువైట్ సభ్యుడు ధరణి నాగరాయల్ సహకారంతో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన  తెలిపారు. శ్రీ  పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ సంవత్సరం ఆయన వేడుకల్ని నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టబోతున్నామని జనసేన పార్టీ కువైట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి  టోని బాబు ముఖ్య అథితిగా రాగా జనసేన నాయకులు చిన్న మరియు జనసైనికులు తదితురులు పాల్గొనడం జరిగింది. 

See also  సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి