అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

    రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం వేగివరి పాలెం గ్రామనికి చెందిన ఉల్లంపర్తి వెంకటేశ్వరవు (లివర్) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సభ్యులు యర్రంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో 22,000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేగివారిపాలెం సర్పంచ్ శ్రీ పప్పుల సాయిబాబు, ఉల్లంపట్టి దర్శనం, ఆచంట వెంకటేశ్వరవు, పొడలడా జనసైనికుడు పంచదార చినబాబు, అడ్డాల గోపి, జనసేన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

See also  కోవూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :