సోము వీర్రాజు గారిని మర్యాద పూర్వకంగా కలసిన జనసేన నాయకులు

సోము వీర్రాజు గారిని మర్యాద పూర్వకంగా కలసిన జనసేన నాయకులు

               భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గా నియమితులైన శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారిని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్ర శేఖర్ గారు మరియు జనసేన పార్టీ PAC సభ్యులు పంతం నానాజీ గారు, కందుల దుర్గేష్ గారు, పితాని బాలకృష్ణ గారు మరియు తూర్పు గోదావరి జిల్లా జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు రామచంద్రపురం జనసేన నాయకులు బుంగా రాజు గారు తదితర జనసైనికులు ఆయనను కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. భవిష్యత్తులో జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీలు కలసికట్టుగా ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని అలాగే పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని జనసేన నాయకులు కోరారు.      

See also  ఆచంట నియెజికవర్గంలో 100 మంది వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జనసేనపార్టీ నాయకులు