కిమ్మి గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు వజ్రగడ జానీ

     వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ జానీ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కిమ్మి జనసైనికులుతో కలిసి గ్రామ పరిస్థితిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కిమ్మి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చెయ్యక అనేక రోగాలు బారిన పడుతున్నారు అని తెలుసుకోవడం జరిగింది. మరి జగన్ రెడ్డి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని పేరుకి చెప్పి చెత్త పన్నులు వసూలు చేస్తూ కనీసం శివాలయం ప్రాంగణంలో కూడ పరిశుభ్రత లేదు. మరి తక్షణమే అధికారులు పట్టించు కోవాలి అని కోరుతున్నామని అన్నారు.  అలాగే పవన్ కళ్యాణ్ రావాలి – పాలన మారాలి అని నినాదాలు చేస్తూ జనసేన బలోపేతంకు అందరూ కష్టపడాలని జనసైనికులకు సూచించారు.

See also  ఇంటి పన్నులు మరియు చెత్త డ్రైనేజీ పన్నులు పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి