Logo
Date of Publish : 22 April 2022, 4:28 pm
Editor : Sake Naresh

కిమ్మి గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు వజ్రగడ జానీ

     వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ జానీ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కిమ్మి జనసైనికులుతో కలిసి గ్రామ పరిస్థితిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కిమ్మి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చెయ్యక అనేక రోగాలు బారిన పడుతున్నారు అని తెలుసుకోవడం జరిగింది. మరి జగన్ రెడ్డి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని పేరుకి చెప్పి చెత్త పన్నులు వసూలు చేస్తూ కనీసం శివాలయం ప్రాంగణంలో కూడ పరిశుభ్రత లేదు. మరి తక్షణమే అధికారులు పట్టించు కోవాలి అని కోరుతున్నామని అన్నారు.  అలాగే పవన్ కళ్యాణ్ రావాలి - పాలన మారాలి అని నినాదాలు చేస్తూ జనసేన బలోపేతంకు అందరూ కష్టపడాలని జనసైనికులకు సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com