జనసేన నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

   పాయకరావుపేట, (జనస్వరం) : కార్మికుల దినోత్సవం సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య, ఆకాష్ లు చలివేంద్రమును జనసేన పార్టీ కార్యాలయం నందు  ప్రారంభించారు. అలాగే తొలిరోజు సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు గెడ్డం చైతున్య, ఆకాష్, నారిపురెడ్డి పద్మా, జగ్గనదోర, రత్నాజీ, గణేష్, రాజు, సూర్య చంద్ర, నానాజీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  విశాఖలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై జనసేన నాయకులు నిరసన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :