వరద బాధితులకి నిత్యావసర సరుకులు అందిస్తున్న జనసేన నాయకులు రామకృష్ణ RK

జనసేన

            కడప ( జనస్వరం ) :  రాజంపేటలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 20 గృహాలు కూలిపోయి నిరాశ్రయులైన వారికి అండగా కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసేన పార్టీ నాయకులు వారిని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల రామకృష్ణ (జనసేన RK), షేక్ కరీం, అయ్యప్ప, చరణ్, జగదీష్, జనసైనికులు పాల్గొన్నారు.

See also  రైతన్నకు అండగా రిలే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన నాయకుల వినతి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :