కడప ( జనస్వరం ) : రాజంపేటలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 20 గృహాలు కూలిపోయి నిరాశ్రయులైన వారికి అండగా కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసేన పార్టీ నాయకులు వారిని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల రామకృష్ణ (జనసేన RK), షేక్ కరీం, అయ్యప్ప, చరణ్, జగదీష్, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com