
పునరావాస బాధితులకి నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు
కృష్ణ జిల్లా, కైకలూరు నియోజకవర్గo కలిడింది బంక్ పేట వర్షానికి ముప్పుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న వారంతా ప్రభుత్వ బాలల హాస్టళ్లలో ఉంటున్నారని సీపీఎం మూర్తి గారి ద్వారా తెలుసుకుని జనసేన పార్టీ నాయకులు మండలి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి బియ్యం కూరగాయలు సరుకులు అందజేశారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమూర్తి గారు, నల్లగోపుల చలపతి గారు, నాగార్జున గారు, ఉదిసే రుక్మిణి గారు, వలవల రవితేజ గారు, గంధం సాయి గారు మరియు స్థానికులు పాల్గొన్నారు.








